VSP: గిరిజన విద్యార్థులు JEE, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా మారికవలసలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం. గౌతమి తెలిపారు. ఆదివారం మారికవలస బాలుర గురుకుల పాఠశాల సందర్శించారు. ఫిజిక్స్ వాలాతో ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్


