హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ పాయిజన్.. కోలుకుంటున్న విద్యార్థులు

E.G: దోసకాయలపల్లిలో అస్వస్థతకు గురై ప్రస్తుతం కోలుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ కోమలి తెలిపారు. డీసీహెచ్ఎస్, ఇతర అధికారులతో కలిసి ఆదివారం వసతి గృహాన్ని సందర్శించారు. పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. ఐసోలేషన్లో ఉన్న 40 మంది విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని సూచించారు.