హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బకాయి వేతనాలు చెల్లించాలి'

AKP: పంచాయతీ కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ మండల గౌరవ అధ్యక్షుడు కూండ్రపు సోమునాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం అచ్యుతాపురం మండలం మడుతూరులో కార్మికులతో సమావేశం నిర్వహించారు. నెలకు రూ.21 వేల వేతనం, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, ప్రతి నెల 5లోపు జీతాలు చెల్లించాలని కోరారు.