NZB: డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన బొమ్మ నరేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుండటంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం నరేష్ కుటుంబానికి రూ.10 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అండ


