హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి: BJP

BDK: హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ములకలపల్లి ఆదివాసి బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నాయకులు తంబళ్ల రవి ఇవాళ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను, దోషులను ఎంతటి వారైనా సరే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శిరీష్ మృతిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే ఉద్యమాలు  చేస్తామన్నారు.