హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరుంధతివాడలో వైభవంగా మాతమ్మ జాతర

TPT: పాకాల మండలం దేశిరెడ్డిపల్లి అరుంధతివాడలో మాతమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. తుమ్మలగుంట ఆలయం నుంచి అమ్మవారికి సమర్పించిన సారెను డప్పు వాయిద్యాలు, బాణాసంచా మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.