VSP: సహజంగా చేపలు తినటం ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం భావిస్తాం.. కానీ విశాఖలో చేపలు తినటం హానికరం. విశాఖ సముద్ర తీరంలో పట్టిన చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. సముద్ర కాలుష్యం పెరుగుతున్న సంకేతంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ వాసులకు తీవ్ర హెచ్చరిక


