హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల సవరణ శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

తిరుపతి రూరల్‌ చైతన్యపురంలోని మండల పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ శిబిరాన్ని కలెక్టర్‌ డా.ఎస్. వెంకటేశ్వర్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తులు, అభ్యంతరాల నమోదును పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.