హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైకు‌‌ను ఢీ కొట్టిన కారు

NDL: బేతంచెర్ల మండలం బుగ్గనిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం కారు బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన శివ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 లో బేతంచెర్ల వైద్యశాలకు తరలించారు.కేసు నమోదు అయిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.