అన్నమయ్య: మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎన్‌సీసీ ‘బి’, ‘సి’ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 62 మంది క్యాడెట్లు 100% ఉత్తీర్ణత సాధించారు. 28 మంది ‘బి’ సర్టిఫికెట్‌లో ఏ గ్రేడ్, ‘సి’ సర్టిఫికెట్‌లో 16 మంది ఏ గ్రేడ్, 18 మంది బి గ్రేడ్ సాధించారు. అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఎన్‌సీసీ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం


