హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ..!

పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజుకు ముందు ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు గాయపడిన ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ మిగిలిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ పిక్క కండరంలో గ్రేడ్ 1 చీలిక ఉన్నట్లు స్కాన్లలో తేలింది. దీంతో అతనికి పది రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.