VZM: వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీ స్టేట్ యోగాసన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విజయనగరం జిల్లా నుంచి 18 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. మహిళలు 35 సం.లు, పురుషులు 45 సం.లు విభాగంలో ప్రథమ, తృతీయ స్థానాల్లో సంధ్య, పైడిరాజు గెలిచి మెడల్, షీల్డ్, ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేషనల్ యోగా పోటీలలో జిల్లా వాసుల సత్తా..!


