NDL: కొలిమిగుండ్ల మండలం నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాధవరాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల చెక్కును మంజూరు చేసింది. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంజూరు అయిన చెక్కును మృతుని భార్య కృష్ణకుమారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షలు


