హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రి నాదుని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు

VSP: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, శరగడం చిన్న అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.