హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సమస్యలను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం'

GDWL: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి అలంపూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్‌ తెలిపారు. అలంపూర్‌లో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యులు లేక రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.