హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అపర భగీరథుడు సీఎం: మంత్రి సవిత

సత్యసాయి: రాయలసీమ రైతుల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు CM చంద్రబాబు అని మంత్రి సవిత కొనియాడారు. గొల్లపల్లి, హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులతో పాటు నేడు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తున్న అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.