VSP: మెగా డీఎస్సీ-2025 ఎంపికలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు విశాఖలో 'ఆత్మగౌరవ ర్యాలీ' నిర్వహించారు. YMCA నుంచి ఆర్కే బీచ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తమ నియామకాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎంపికైన అభ్యర్థులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖలో ఆత్మగౌరవ ర్యాలీ


