హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చేగుంట హైవే బైపాస్‌లో ఆకస్మాత్తుగా కారులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన కారు
★ కొమరవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ తూప్రాన్‌లో సోలార్ ప్లాంట్‌లో 1000 మీ.BC కేబుల్ వైరును చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు
★ బెజ్జంకిలో ఇథనాల్ వ్యర్థాలపై ఆందోళన చేపట్టిన అఖిలపక్షం నాయకులు