హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు వినతి

KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కి ముష్టికుంట్ల గ్రామ సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు అభివృద్ధి పనులు చేపట్టాలని నేడు వినతిపత్రం అందజేశారు. గ్రామ రైతుల జీవనాధారమైన పాడిపశువుల ఆసుపత్రి కూడా నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.