KMM: నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మధిర మండలం మహాదేవపుర గ్రామంలో వైరా ఏటిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ప్రారంభించారు.
తెలంగాణ
'రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే లక్ష్యం'


