KMM: బోనకల్లు మండలం కలకోట గ్రామంలో ఈరోజు నవ శకం బోనకల్లు మండల అధ్యక్షులు తోటపల్లి సురేష్ ఆధ్వర్యంలో కలకోట గ్రామంలో పంచాయితీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ పగిడిపల్లి కిషోర్ ప్రారంభించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తెలిపారు. వారితో గ్రామ పెద్దలు ఉన్నారు.
తెలంగాణ
'వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి'


