ADB: ఆదిలాబాద్‌లోని మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 30 రోజుల క్రితం కిలో రూ. 50 ఉన్న ఉల్లి ధర, ప్రస్తుతం రూ.75కి చేరిందని కొనుగోలుదారులు చెబుతున్నారు. స్థానికంగా సాగు తగ్గడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. అందువల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: ఉల్లి ధరతో సామాన్యుడి కన్నీళ్లు


