హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతలతో మన్‌ కీ బాత్‌ వీక్షణ

ASF: కాగజ్‌నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరేలా కృషి చేయాలని సూచించారు.