HNK: దేవన్నపేటకు చెందిన నందిపాక కుమార్ కాలికి శస్త్రచికిత్స కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో రూ. 1.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. మెరుగైన వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నాగరాజు


