JGL: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ శైలేందర్ రెడ్డి తల్లిని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ
శైలేందర్ రెడ్డి తల్లిని పరామర్శించిన జీవన్ రెడ్డి


