హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టమ్మ వద్ద ఆకట్టుకుంటున్న లక్ష్మీదేవర బొమ్మలు

MLG: గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన లక్ష్మీదేవర విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. జాతీయరహదారి పక్కన ఉన్న ప్రదేశంలో సింహం,పెద్దపులి, ఎలుగుబంటి,జింకల ఆకృతులతో పాటు సమ్మక్క-సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేశారు. సహజత్వాన్ని ప్రతి బింబించేలా ఉన్న ఈబొమ్మలు భక్తులు, పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. అయితే సుందరీకరణ పనులు ఇంకా పూర్తి కావలసి ఉంది.