KMM: వేంసూర్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై ప్రదీప్ ను ఇవాళ మన తెలంగాణ రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రదీప్ మాట్లాడుతూ.. మండలంలోని సమస్యలను తమ దృష్టికి తేవాలని, వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించేందుకు మీడియా సహకారం కూడా ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ
'సమస్యల పరిష్కారానికి మీడియా సహకారం అందించాలి'


