SRPT: అనంతగిరి మండలం పరిధిలోని ఖానాపురం గ్రామ శివారులో ఇవాళ రహదారిపైకి వచ్చిన పామును తప్పించబోయి ఓ వాహరదారుడు అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించడంతో, సిబ్బంది క్షతగాత్రుడిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
పామును తప్పించబోయి కింద పడ్డ వాహనదారుడు!


