హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాజంలో శాంతి పెంపొందించడంలో పాస్టర్ల పాత్ర కీలకం

BDK: సమాజంలో శాంతి, సేవాభావం, సోదరభావం పెంపొందించేందుకు పాస్టర్లు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభినందించారు. దమ్మపేటలో నిర్వహించిన షాలేము బహుజన మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో ఎమ్మెల్యే జారే ఆదివారం పాల్గొన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ దృష్ట్యా పాస్టర్లకు హెల్మెట్లు, ఐడీ కార్డులను పంపిణీ చేశారు.