ADB: ఇచ్చోడ మండలంలోని కోమటిగూడ గ్రామానికి చెందిన 15 మంది యువకులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో ఆదివారం చేరారు. TRS పార్టీ స్టేట్ అబ్జర్వర్ బోథ్ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణ రక్షణ సేనలో చేరిన ఇచ్చోడ యువకులు


