హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది

KMM: చింతకాని మండలంలోని లచ్చగూడెం గ్రామంలో రూ.29 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.