హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావు నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు: మంత్రి

KMM: పదవులు, డబ్బు కోసమే మాజీ మంత్రి హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు చివరకు హరీశ్ రావు మరింతగా దిగజారిపోయారని దుయ్యబట్టారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేయించారని వ్యాఖ్యానించారు.