హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంక్షేమ పథకాలు

KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో మధిర 21వ డివిజన్ కౌన్సిలర్ రంగా రూప శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.