హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్

NZB: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 69వ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నిర్వహించారు. పాఠశాలలో ఆవరణలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో శ్రమాధానం చేపట్టినట్లు తెలిపారు.