NRML: దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఇనుప కూలర్ పక్కకు జరుపుతున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై ఎంబడి సతీష్ (27) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఒక్కగానొక కొడుకు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి


