హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై ప్రయాణం.. ప్రాణాలకే ముప్పు

ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని జూబ్లి మార్కెట్‌కు వెళ్లే మార్గంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. ఇది సుమారు ఒక అడుగు ఎత్తులో ఉండటంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పక్కన మురుగు కాలువకు సైడ్ బర్మ్ లేకపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది. రోడ్డుకు ఇరువైపులా మొరం మట్టి పోయించాలని స్థానికులు కోరుతున్నారు.