హైదరాబాద్‌ను గ్లోబల్ స్పేస్‌టెక్ హబ్‌గా మార్చేందుకు స్కైరూట్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్‌లతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. బలమైన టెక్నాలజీ వ్యవస్థతో నగరం వృద్ధి సాధిస్తుందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 'స్పేస్ సిటీ' ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
'స్పేస్ సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


