హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?

భారత్-ఆఫ్గనిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం సెప్టెంబర్ 3న భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ.. కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సమావేశం కానుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టే దాదాపుగా ఈ సిరీస్ ఆడే అవకాశం ఉంది.