NZB: భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ, ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి. పండరి తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఏడీ, ఏడీటీ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.
తెలంగాణ
ఐటీఐలో స్పాట్ అడ్మిషన్లు


