NRPT: మక్తల్ మండలం జౌలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ మహాదేవమ్మ బాలకిష్టయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సేవలు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. అభివృద్ధి అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'పదవులు శాశ్వతం కాదు అభివృద్ధే శాశ్వతం'


