JGL: ధర్మపురిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి రూ.1.75 లక్షల విలువైన ఐఫోన్ ఇంతకాలం గడిచినా దొరకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదానికి ముందు తీసుకున్న ఫొటోలు, వీడియోలు అందులో ఉండవచ్చని వారు పేర్కొన్నారు. తమ కొడుకుతో మిగిలిన చివరి జ్ఞాపకాలను తిరిగి అందించాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
జగిత్యాల పోలీసులకు ‘ఐఫోన్’ సవాల్..!


