హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుబీర్‌లో లతీఫ్‌కు ఘన స్వాగతం

NRML: ముధోల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.ఏ. లతీఫ్ కుబీర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కస్రా గ్రామంలో శ్రీ హరి ఆయనను సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని లతీఫ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ జాధవ్ రాజు తదితరులు ఉన్నారు.