హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాశాఖకు రూ. 62.65 లక్షల నిధులు

SRD: జిల్లాలోని 29 MRCలు, 85 స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు ప్రభుత్వం రూ. 62.65 లక్షల నిధులు విడుదల చేసిందని డీఈవో రోహిణి తెలిపారు. ఎంఆర్‌సీలకు రూ. 26.10 లక్షలు, పాఠశాల సముదాయాలకు రూ. 36.55 లక్షలు మంజూరయ్యాయన్నారు. వీటిని బోధనా సామగ్రి, స్టేషనరీ, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లుల ఖర్చులకే వినియోగించాలని స్పష్టం చేశారు.