SRD: ఈనెల 31 నుంచి సెప్టెంబరు 3 వరకు సిద్దిపేటలోని ఓయూ పీజీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి MBA,MCA కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.చత్రపతి యాదవ్ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాలు, టీజీ ఐసెట్‌లో అర్హత సాధిస్తే ర్యాంకు కార్డుతో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి పీజీ తక్షణ ప్రవేశాలు


