హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడపగడపకు టీఆర్ఎస్ మేనిఫెస్టోపై అవగాహన

BDK: తెలంగాణ రక్షణసేన పార్టీ (TRS) మేనిఫెస్టోపై ఆదివారం దమ్మపేట మండలం మందలపల్లి ప్రకాశ్నగర్ కాలనీలో అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సోడెం వెంకట్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను వివరించారు.