NLG: శ్రావణ ఆదివారం సందర్భంగా కనకల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచార్య ఆధ్వర్యంలో ప్రాతఃకాల నిజ అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు సామూహిక ఉత్తర శతనామ కుంకుమ పూజలు చేసి, అమ్మవారికి వడిబియ్యం, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఎల్లమ్మ తల్లి ఆలయంలో కుంకుమ పూజలు


