MDK: చేగుంట హైవే బైపాస్‌లో కారు అకస్మాత్తుగా దగ్ధమైంది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ నుంచి హైదరాబాద్ హైవే మీదుగా వెళ్తున్న కారులో చేగుంట బైపాస్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు నిలిపి అందులో ఉన్న మీనాక్షి, మరొకరిని దించి వేశారు. కారు కాలిపోగా, రామాయపేట ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు.
తెలంగాణ
VIDEO: ఆకస్మాత్తుగా మంటలు.. దగ్ధమైన కారు.!


