హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు

KMM: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులు పంపిణీ చేసిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు గిరిబాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నేడు ప్రకటించారు.