హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర

SRD : పటాన్‌చెరులో విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏటా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు ఉమామహేశ్వర ఆలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వరకు నిర్వహించిన 19వ మహా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం  సంతోషకరమన్నారు.