హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం!

NLG: HYD- విజయవాడ 65వ జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల నుంచి పామనగుండ్ల వరకు లారీలు, కంటైనర్లు రోడ్డుపక్కనే నిలిపేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. హోటళ్లు వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.